ఆయుష్ యూజీ సీటు జరిమానా లేకుండా వదులుకునేందుకు నవంబరు 10 వరకు గడువు
తెలంగాణలో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద పొందిన ఆయుష్ యూజీ సీటును జరిమానా లేకుండా వదులుకునేందుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నవంబరు 10 మధ్యాహ్నం 12 గంటల వరకు (భారత కాలమానం) గడువు ఇచ్చింది. అనుబంధ కళాశాలల్లో మాప్అప్ దశ…
