రాజమహేంద్రవరం వైద్య కళాశాలలో 43 ఖాళీ డిప్లొమా సీట్లకు దరఖాస్తులు
రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ వైద్య కళాశాల 2026–27 విద్యా సంవత్సరానికి అలైడ్ అండ్ హెల్త్‌కేర్ డిప్లొమా కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి రెండో దశ కౌన్సెలింగ్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రకటనలో మొత్తం 43 ఖాళీలను పేర్కొన్నారు.…
