మదుపరుల అవగాహనకు, ఆర్థిక సమాచారం అందించేందుకు భాషా సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చో పరిశీలించడానికి సెబీ, డిజిటల్ ఇండియా భాషిణి విభాగం నవంబరు 3న ముంబయిలో అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ నవంబరు 4న ఈ విషయాన్ని వెల్లడించింది.
వార్తలుకథనం
బహుభాషా మదుపరుల అవగాహన కోసం సెబీ, భాషిణి ఒప్పందం
క్రోవ్ న్యూస్‌రూమ్
వ్యాఖ్యలువార్తల వెనుక కథ.

KROV · సంభాషణ
వ్యాఖ్యలు
గౌరవంగా మీ అభిప్రాయాన్ని పంచుకోండి. సమీక్ష తర్వాత వ్యాఖ్యలు కనిపిస్తాయి. వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దు.