ఐఎఫ్ఎఫ్ఐ గోవాలో ప్రదర్శనకు ఫిల్మ్‌టెక్ స్టార్టప్‌ల నుంచి దరఖాస్తులు
పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం వద్ద నమోదైన ఫిల్మ్‌టెక్ స్టార్టప్‌లు గోవాలో జరిగే 2026 భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో వేవ్ఎక్స్ పెవిలియన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నవంబరు 7న ఈ ప్రకటన…
